హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదపారుపూడిలో నామినేషన్ల వివరాలివే!

కృష్ణా: పెదపారుపూడి మండలంలోని 18 గ్రామ పంచాయతీల సర్పంచ్, 82 వార్డు సభ్యుల పదవులకు మొత్తం 304 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. మూడో రోజు సర్పంచ్ పదవులకు 37, వార్డులకు 147 నామినేషన్లు వచ్చాయని తెలిపారు. ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ప్రక్రియ ముగిసిందని నేడు పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.