హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో తీరం దాటిన అక్వాన్ తుపాను

SKLM: అక్వాన్ తుపాను ఇవాళ ఉదయం గోపాలపూర్ సమీపంలో తీరం దాటింది. జిల్లాలో ఇచ్ఛాపురంలో అత్యధికంగా 168.75 మి.మీ, అరకబద్రలో 162.50, కంచిలిలో 148.50 మి.మీ వర్షం నమోదైంది. తీరంలో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీచాయి. తుపాను బలహీనపడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.