హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీల ప్రమాణస్వీకారం

GNTR: గుంటూరు జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా జడ్పీటీసీ సభ్యురాలు డి. అరుణ, వైస్‌ చైర్‌పర్సన్‌గా టి. అశోక్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తొలుత నూతనంగా ఎన్నికైన 13 మంది జడ్పీటీసీ సభ్యులతో జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయికాంత్‌వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు.