హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం

AKP: జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా జనసేనకు చెందిన మోటూరు నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన పెంటకోట స్వాతి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.