హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ హౌస్ అరెస్ట్

ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డితో పాటు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డిని శుక్రవారం పోలీసుల హౌస్ అరెస్టు చేశారు. పామిడి పట్టణంలో గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వ్యవహారంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య మాట మాట ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో వైసీపీ నాయకులను పరామర్శించేందుకు వెళ్ళనీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.