హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రి ఘటనపై ఎస్పీ పి. జగదీష్ సమీక్ష

ATP: తాడిపత్రి ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి. జగదీష్ శుక్రవారం పట్టణానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోలీసు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని ఎస్పీ వెల్లడించారు.