గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ఈ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే స్వయంగా అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈ రోజు MLA ప్రజాదర్బార్


