హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాటరీలో అభ్యర్థులకు పదవులు

ASR: డుంబ్రిగూడలో శుక్రవారం నిర్వహించిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు చెరో ఏడు ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి రహీం, జిల్లా డీపీఆర్‌వో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు. దీంతో టీడీపీ అభ్యర్థి పంచాడి మంజుల ఎంపీపీగా ఎన్నికయ్యారు. అలాగే, వైస్ ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి చెల్లమ్మ ఎంపికయ్యారు.