అన్నమయ్య: మదనపల్లెలో ఫోర్డ్, క్రై సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఫోర్డ్ డైరెక్టర్ జల్లా లలితమ్మ, సైకాలజిస్ట్ డాక్టర్ గౌతమి విద్యార్థులకు బాలల హక్కులు, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, తలిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం


