TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సింగపూర్ ఇంధన, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్ శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, ఏవీఎస్వో శ్రీహరి రావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న సింగపూర్ మంత్రి


