హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను సందర్శించిన అధికారి

AKP: కోటవురట్ల మండలంలో కైలాసపట్నం, గొట్టివాడ నామినేషన్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.