VSP: ఫేక్ కరెన్సీ, సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలు అవగాహన, అప్రమత్తతతో కలిగి ఉండాలని సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం తెలిపారు. పోలీస్ కమీషరేట్ సమీపంలో నగరానికి చెందిన ప్రముఖ రచయిత కూచిమంచి నాగేంద్ర రచించిన 'ఫేక్ నోటు' క్రైమ్ థ్రిల్లర్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. పుస్తక పఠనం మానసిక వికాసానికి దోహదపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి'


