హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలాసలో సంకీర్తన మహోత్సవం

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పలాస పెద్దవీధిలో కార్తీక మహాదశ ఏకాదశి సందర్భంగా అష్ట ప్రహరీ యజ్ఞం మహా మంత్ర సంకీర్తన మహోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ మున్సిపల్ మాజీ ఛైర్మన్ బల్ల గిరిబాబు, కౌన్సిలర్ ప్రతినిధి వల్లభ వైకుంఠరావు పాల్గొన్నారు. పూజా కమిటీ పెద్దలు దామోదర బెహరా, సోమేశ్ బెహరా, రమణ బెహరా తదితరులు హాజరయ్యారు.