ATP: తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీలో నివాసముంటున్న వైసీపీ నాయకుడు నరసింహారెడ్డి ఇంటిపై శుక్రవారం దాడి జరిగిందని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు సుమారు 30 మంది టీడీపీ కార్యకర్తలు ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్, కారును ధ్వంసం చేశారని వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నాయకుడు నరసింహారెడ్డి ఇంటిపై దాడి


