హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ZP వైస్ ఛైర్ పర్సన్‌గా రజని ఎంపిక

E.G: నిడదవోలు ZPTC పల్నాటి రజినీని తూర్పుగోదావరి జిల్లా ZP వైస్ ఛైర్ పర్సన్ పదవి వరించింది. న్యాయవాదిగా రాజమండ్రిలో సేవలందిస్తున్న రజినీని జనసేన తరఫున జిల్లా పరిషత్ వైస్ ఛైర్ పర్సన్‌‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిన్న వయసులోనే తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రజిని తన అరంగేట్రంలోనే నిడదవోలు ZPTCగా ఎన్నికయ్యారు.