హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజేతలకు టీసీ వరుణ్ సత్కారం

SS: మడకశిర మున్సిపల్ ఛైర్మన్ శారద రాధాకృష్ణ, రత్నగిరి ఎంపీటీసీ లావణ్య గోపి, గుడిబండ ఎంపీటీసీ జ్యోతిలను జనసేన జిల్లా అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ శాలువాలతో సత్కరించారు. రాంనగర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలు టీసీ వరుణ్‌తో పాటు స్టేట్ డైరెక్టర్లు అంకె ఈశ్వరయ్య, కుమ్మర నాగేంద్రలను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.