WGL: నగరంలోని భద్రకాళి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేడు కార్తీక శుక్రవారం సందర్బంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు


