SRD: హత్నూర మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతుండటంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదాముల్లో స్థలం సరిపోకపోవడం, రైస్‌మిల్లుల కేటాయింపులో ఆలస్యం కారణంగా ధాన్యం నిల్వలు అక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. మరోవైపు సన్నరకం ధాన్యం కొనుగోలు, బోనస్‌పై స్పష్టత లేక 20 రోజులకు పైగా కుప్పల వద్ద కాపలా కాస్తున్నామని రైతులు తెలిపారు.
తెలంగాణ
హత్నూరలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం


