హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముప్కాల్‌లో చేయూత పింఛన్ల పంపిణీ

NZB: ముప్కాల్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు రూ.21.91 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.