MLG: మంగపేట మండలం మల్లూరు పంచాయతీ పరిధిలోని మొట్లగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు కరువయ్యారు. 1989లో ఐటీడీఏ నిర్మించిన ఈ పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇద్దరే విద్యార్థులు ఉండటంతో వారిని మల్లూరు పాఠశాలకు, ఉపాధ్యాయుడిని కొత్తూరు పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపించారు. దీంతో పాఠశాలకు తాళం పడింది.
తెలంగాణ
మూతపడిన గిరిజన బడి


