HYD: పోలీసులు లేదా ప్రభుత్వ అధికారుల పేరుతో వీడియో కాల్స్ చేసి 'డిజిటల్ అరెస్ట్' అంటూ బెదిరించే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 'X' వేదికగా హెచ్చరించారు. ఇలాంటి కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే కట్ చేయాలని, డబ్బులు పోగొట్టుకుంటే 1930కు కాల్ చేయాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: 'డిజిటల్ అరెస్ట్' ఒక మోసం.. అప్రమత్తంగా ఉండండి!


