MDK: రామాయంపేట మండలంలోని కాట్రియాల్ గ్రామంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు 13 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్స్‌ను ఇవాళ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ధనలక్ష్మీ, ఉపసర్పంచ్ బాబు నాయక్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత


