NZB: సిరికొండ మండలం తూంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రావోజీ నాయక్ తాండాకు చెందిన బాదావత్ రమేష్ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, శస్త్రచికిత్స కోసం రూ.5 లక్షల సీఎం సహాయనిధి ఎల్‌ఓసీని శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో DCC వెల్మ భాస్కర్ రెడ్డి, మొగిలాల్ , తుంపల్లి మహేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎం సహాయనిధి నుంచి ఎల్‌ఓసీ అందజేత


