హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు, ఎక్స్-రే పరీక్షలు

SRD: ​కల్హేర్ మండలం మహాదేవ్‌పల్లిలో క్షయ వ్యాధి నిర్మూలనపై ఇవాళ ప్రత్యేక అవగాహన నిర్వహించారు. ఈమేరకు వైద్యాధికారి డా.జేబా షహమిన్ ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది గ్రామస్తులకు వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం అనుమానిత లక్షణాలు ఉన్నవారికి అక్కడికక్కడే క్షయ వ్యాధి నిర్ధారణ ఎక్స్-రే పరీక్షలు నిర్వహించారు.