హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి'

MNCL: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. వసతి గృహాలకు నాకఫ్ ద్వారా సరుకులు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం నాయకులు మోసిన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.