హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైలు పట్టాల పక్కన మృతదేహం

KMR: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన వ్యక్తి శుక్రవారం కామారెడ్డి మండలం అడ్లూర్ శివారులో రైలు పట్టాల పక్కన తీవ్ర గాయాలతో మృతి చెంది కనిపించాడు. రైలు ఢీకొని మృతి చెందాడా? లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.