హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌సీడీ కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్ష

WNP: జిల్లాలో ఎన్‌సీడీ (బీపీ, షుగర్) నియంత్రణ కార్యక్రమాల అమలుపై శుక్రవారం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ మారుతీ నందన్ గౌడ్ పీపీ యూనిట్, పీర్లగుట్ట యూపీహెచ్‌సీ పరిధిలో సమీక్ష నిర్వహించారు. 30 ఏళ్లు పైబడిన వారికి స్క్రీనింగ్ వేగవంతం చేయాలని, వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా మందులు, వైద్య పరీక్షలు, ఫాలోఅప్ అందించాలని సిబ్బందికి సూచించారు.