SRPT: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాలను కొత్తగూడెం గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు. సర్పంచ్ శారదా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మార్వో రామకృష్ణారెడ్డి, ఎంపీవో భూపాల్‌రెడ్డి పాల్గొని అర్హులకు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కొత్త పెన్షన్లతో నిరుపేదలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ
కొత్త పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ


