హైదరాబాద్: 28°C
తెలంగాణ

నందిగామ 7వ వార్డులో నూతన పెన్షన్ పత్రాల పంపిణీ

RR: నందిగామ మండలంలోని 7వ వార్డులో నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి అందజేశారు. వార్డు సభ్యుల అధ్యక్షుడు శివగాళ్ల సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.