హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్ రహిత ఎల్లారెడ్డే లక్ష్యం

KMR: ఎల్లారెడ్డిని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. శుక్రవారం ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం ప్లాస్టిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. పట్టణంలోని దుకాణాలు, హోటళ్లు, ఆసుపత్రుల్లో అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు.