KMR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని 38వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ
జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన షబ్బీర్ అలీ


