హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం

ADB: మావల మండలంలోని బట్టిసావర్గాం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా' పథకం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీఓ నందిని, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.