MHBD: జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రారంభమైన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' అమలుపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న బీమా ఆన్లైన్ నమోదు ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి కుటుంబాన్ని పారదర్శకంగా నమోదు చేసి, పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
జీవిత బీమా అమలుపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన


