BDK: భద్రాచలం పట్టణంలో శుక్రవారం ఉదయం కారు ప్రమాదాల పరంపర చోటుచేసుకుంది. ఓ కారు తొలుత పట్టణంలో రెండు బైక్లను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. ఎటపాక చేరుకున్న తర్వాత మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, అక్కడి నుంచి అదుపుతప్పి ఇటుక బట్టిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అదుపుతప్పిన కారు.. మూడు బైక్లకు ఢీ


