హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం

NGKL: లింగాల గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ.. సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య, కార్యదర్శి వీరస్వామి కోరారు. శుక్రవారం నుంచి డిసెంబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, 18-59 ఏళ్ల వయసు గలవారు అర్హులని తెలిపారు.