హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే అమిలినేనిని కలిసిన జడ్పీటీసీ

ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆయన నివాసంలో అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. తన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. నూతన జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ నాగరాజుకు ఎమ్మెల్యే అమిలినేని శుభాకాంక్షలు తెలిపారు.