అన్నమయ్య: పుంగనూరు పట్టణ సమీపంలోని టిడ్కో గృహ సముదాయంలో నిర్మించిన కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మురుగు పేరుకుపోతోంది. కాలువలు పిచ్చి మొక్కలతో నిండిన సిబ్బంది మాంత్రం కాలువలను శుభ్రం చేయడంలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం


