నెల్లూరు జిల్లాలోని పలు రెస్టారెంట్‌లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హరినాథపురంలోని రోస్ట్ సెవెన్ రెస్టారెంట్‌లో సోదాలు చేపట్టారు. ఫ్రీజర్లలో కుళ్లిన మాసం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ కుమార్ గుర్తించారు. రెస్టారెంట్‌లో అపరిశుభ్ర వాతావరణంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు


