హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాను ఎఫెక్ట్.. నాలుగు రైళ్లు రద్దు

VSP: అక్వాన్ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా రైల్వే శుక్రవారం (నవంబర్ 20) నాలుగు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. విశాఖ-గుణుపూర్ (58506), గుణుపూర్–విశాఖ (58505), విశాఖ–పలాస (67289), పలాస–విశాఖ (67290) రైళ్లు నడవవు. విశాఖ నుంచి అమృత్‌సర్ వెళ్లే హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807)ను విజయనగరం, రాయగడ, టిట్లాగఢ్, సంబల్‌పూర్ మార్గంలో మళ్లించారు.