హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పొలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు ఖరారైంది. జిల్లాలోని 35 జడ్పీటీసీ స్థానాలకు గాను టీడీపీ 31, వైసీపీ 2, జనసేన, బీజేపీ ఒక్కో స్థానంలో గెలిచాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు జడ్పీటీసీల ప్రమాణ స్వీకారం, 3 గంటలకు ఛైర్మన్ ప్రమాణ స్వీకారం జరగనుంది. వైస్ ఛైర్మన్ ఎంపికకు కలెక్టర్ నోటీసు జారీ చేశారు.