హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి

KDP: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి ఘటన కలకలం రేపింది. సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు సమీపంలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుపై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.