హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి SVUలో గదుల కొరత

TPT: తిరుపతి ఎస్వీ యూనిర్సిటీలో విద్యార్థులు, పరిశోధకులకు గదులు సరిపోక ఇబ్బందులు పడుతుంటే ఎస్ఏపీ అకాడమీకి జీ బ్లాక్ ఎందుకు కేటాయించారని SFI ప్రశ్నించింది. ఫీజులు చెల్లించే విద్యార్థులకు వసతులు కల్పించలేని అధికారులు.. ఇతర సంస్థకు భవనం కేటాయించడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.