ATP: తాడిపత్రిలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ మద్దతుదారుల ఆస్తులను దుండగులు ధ్వంసం చేశారు. ఇగుడూరు నేత రంగారెడ్డి స్కార్పియో, ఒక కారు, 2 బైకులు ధ్వంసమయ్యాయి. సజ్జలదిన్నె సర్పంచ్ అభ్యర్థి బోయ రాజు స్కార్పియోకు నిప్పు పెట్టారు. బాధితులను కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతల వాహనాలు ధ్వంసం


