ప్రకాశం: కొండపి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో టీడీపీ తరఫున ఒక్కో గ్రామంలో ఇద్దరు నామినేషన్లు వేశారు. ఈ గ్రామాల్లో వైసీపీ నామినేషన్ వేయలేదు. అధిష్టానం ఒక వర్గాన్ని ఎన్నికల నుంచి తప్పుకోమని బుజ్జగిస్తోంది. నేడు శుక్రవారం ఉపసంహరణ రోజు కావడంతో అధిష్టానం మాటకు కట్టుబడి ఉపసంహరణ జరుగుతుందా లేదా అనేది ప్రశ్న. బరిలో ఉండేదెవరు? తప్పుకునేదెవరు? అని ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
బరిలో ఉండేదెరు.. తప్పుకునేదెవరు?


