హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా దివ్య సునీత రాజు

కాకినాడ జిల్లా పరిషత్ (ZPTC) ఛైర్‌పర్సన్‌గా జనసేనకు చెందిన పెద్దాపురం జడ్పీటీసీ సభ్యురాలు బుర్ర దివ్య సునీత రాజు పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్లు సమాచారం. కూటమి ఒప్పందంలో భాగంగా ఛైర్‌పర్సన్ పదవి జనసేనకు దక్కగా, జడ్పీ వైస్ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ పిల్లి అనంతలక్ష్మి ఎంపికయ్యారు.