హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

FICCI సదస్సులో పాల్గొన్న ఎంపీ లావు

PLD: న్యూఢిల్లీలో జరిగిన FICCI వార్షిక సదస్సులో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. నేటి యువత హామీలు కాకుండా తర్కబద్ధమైన ఆలోచన, గణాంకాల ఆధారంగా విధానాలు కోరుకుంటోందని పేర్కొన్నారు. ఏపీలో డిజిటల్ గవర్నెన్స్, స్కిల్ సెన్సస్, MSMEల ప్రోత్సాహంతో యువతను ఉద్యోగ కల్పనదారులుగా తీర్చిదిద్ది వికసిత భారత్-2047 దిశగా సాగాలని ఆకాంక్షించారు.