హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యలహంకా -విజయవాడ మధ్య స్పెషల్ రైలు

ATP: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యలహంకా-విజయవాడ మధ్య ప్రత్యేక నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 21న శనివారం యలహంకా -విజయవాడ రైలు (నెం 07246)ఒక ట్రిప్, విజయవాడ -యలహంకా రైలు (నెం 07247) ఒక ట్రిప్, నడుస్తాయని తెలిపారు. ఈ రైళ్లు అనంతపురం, గుంతకల్లు, డోన్ మీదుగా నడవనున్నాయి.