హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకు MPPగా వంతల బాలరాజు ఎన్నిక

ASR: అరకువేలి మండలం మాడగడ సెగ్మెంట్ 1 నుంచి గెలుపొందిన వంతల బాలరాజు అరకు మండల MPPగా ఎన్నికయ్యారు. అరకు TDP ఇన్‌ఛార్జ్ సియ్యారి దొన్నుదొరా, ZPTC దాసుబాబు, మండల కూటమి నాయకులు ఆయనను అభినందించారు. బాలరాజు మాట్లాడుతూ.. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు.