నెల్లూరు: దగదర్తిలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామివారికి పంచామృత అభిషేకం, హోమాది కార్యక్రమాలు, ఆకాశదీపం, రుద్రాభిషేకం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు దగదర్తిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణం


