హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిర్లంపూడి ఎంపీపీగా వెంకట దుర్గా ఉదయశ్రీ

KKD: కిర్లంపూడి మండల ఎంపీపీగా వాళ్లు వెంకట దుర్గా ఉదయశ్రీ బాధ్యతలు చేపట్టారు. నూతనంగా ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన ఉదయశ్రీని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు స్థానిక ప్రముఖులు అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు.